Dil Ruba: 'దిల్ రుబా' మూవీ సెకండ్ సింగల్ రానుంది..! 1 y ago

featured-image

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, రుక్సార్ ధిల్లాన్ జంటగా నటిస్తున్న 'దిల్ రుబా' మూవీ సెకండ్ సింగల్ రానుంది. 'హే జింగిలి' అంటూ సాగే ఈ పాటని ఈ రోజు (మంగళవారం) సాయంత్రం 5.01 గంటలకు రిలీజ్ కానుంది. భాస్కర భట్ల రాసిన ఈ పాటని మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సీఎస్ స్వయంగా పాడి, సంగీతం అందించారు. విశ్వ కరుణ్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ మార్చ్ 14న రిలీజ్ కానుంది.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD